అనగనగా ఓ ధీరుడులో చూసి తన సినిమాలో చేయమని అడిగిన వర్మ..

Standard

అనగనగా ఓ ధీరుడులో చూసి తన సినిమాలో చేయమని అడిగిన వర్మ..: “మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మి తను నటుంచిన అనగనగా ఓ ధీరుడు మూవీతో తండ్రికి తగ్గ తనయురాలు అనిపించుకుంది. వర్మ తీయబోయే జీరో బుద్గేట్ చిత్రం లో లక్ష్మిని చేయమని అడిగారట ఆ విశేషాలు ఏంటో చూద్దాం రండి…

Manchu Lakshmi to act in RGV's Dongala Muta

పరమవీరచక్ర పై రోశయ్య పబ్లిక్ సెటైర్

Standard

పరమవీరచక్ర పై రోశయ్య పబ్లిక్ సెటైర్: “

రోశయ్యని పరమవీరచక్ర అభినందన సభకు అతిధిగా ఆహ్వానించారు.. రోశయ్య తనదైన శైలిలో ఇలా మాట్లాడారు…

Rosaiah Satire on Balakrishna in Parama Veera Chakra Success Function !

త్రిష ఆశలు అన్ని పవన్ కళ్యాణ్ పైనే!

Standard

త్రిష ఆశలు అన్ని పవన్ కళ్యాణ్ పైనే!: “ఇటు తెలుగులో అటు తమిళ్ లో పెద్దగా ఆఫర్ లు లేక విల విలలాడుతున్న త్రిషకి పవన్ ‘లవ్లీ’ మీదే తన ఆశలని పెట్టుకుంది. మరి ఆ విశేషాలు ఏంటో చూద్దాం…

Hot Heroine Hopes on Pawan Kalyan !

బాబాయి అంటే అమాయకుడు నేను చిక్కుతానా?

Standard

బాబాయి అంటే అమాయకుడు నేను చిక్కుతానా?: “దాసరి తన 151వ చిత్రాన్ని తారక్ తో తీద్దాం అనుకున్నాడట! మరి మన తారక్ ఎలా తప్పించుకున్నాడో చూద్దాం రండి!…

తను తీసిన చెత్తని చూసి మురిసిపోతున్నాడు…

Standard

తను తీసిన చెత్తని చూసి మురిసిపోతున్నాడు…: “ఏదేదో తీసేసి నా సినిమా సూపర్ హిట్ అంటే నమ్మటానికి జనాలు పిచోళ్ళు కాదు కదా! అయినా ఏమాత్రం తగ్గకుండా తన సినిమా గురించి దాసరి ఏమంటున్నాడో చుడండి!

Dasari comedy on Parama Veera Chakra

లెంపలు వాయించుకుంటున్న విల్లన్

Standard

లెంపలు వాయించుకుంటున్న విల్లన్: “మర్యాద రామన్న తో విల్లన్ గా ఎంట్రీ ఇచిన నాగినీడు దాసరి పరమవీరచక్ర ఆఫర్తో తన సీన్ ఏ రివర్స్ అయిపోతుందని అనుకోని ఉండడు పాపం….

New villain upset with his second film

కృష్ణంరాజు మాత్రం డిసైడ్ అయిపోయాడట!

Standard

కృష్ణంరాజు మాత్రం డిసైడ్ అయిపోయాడట!: “ఈ మధ్య మాస్ పాత్రలకు దూరంగావుంటూ… లవ్ స్టొరీల వెంటపడుతున్న మన డార్లింగ్ ప్రభాస్ కోసం కృష్ణం రాజు స్వయంగా కధ రెడీ చేసారట! ఆ కధ ఏంటో ఒకసారి చుడండి…

Krishnam Raju prepares Story for Prabhas Movie !